- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కడుపు నొప్పి భరించలేక యువకుడు ఆత్మహత్య
by velandi.Saikiran |
కడుపు నొప్పి భరించలేక యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కొత్తగూడెం 2 టౌన్ పరిధిలోని

X
దిశ ప్రతినిధి, కొత్తగూడెం: కడుపు నొప్పి భరించలేక యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కొత్తగూడెం 2 టౌన్ పరిధిలోని రామవరం లో బుధవారం చోటుచేసుకుంది. రామవరం నాగయ్య గడ్డ బస్తీకి చెందిన రాజు కుమారుడు సూరజ్ కొత్తగూడెం లోని బేకరీ లో రోజువారీ కూలి గా పని చేస్తున్నాడు. కడుపునొప్పి ఎక్కువ కావడంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






