- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, భద్రాచలంః చత్తీస్ ఘడ్ లోని నారాయణపూర్ జిల్లా అబూజ్మాడ్ అటవీ ప్రాంతంలో పోలీసులకు-మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయు. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. మృతులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






