వానరంపై మానవత్వం చాట్టుకున్న చింతకాని గ్రామస్థులు

by Bhanu |

చింతకాని మండల కేంద్రంలోని రామాలయం సెంటర్ బజార్ లో శనివారం విచిత్ర సంఘటన జరిగింది. విద్యుత్ షాక్ తో మృతిచెందిన తల్లి కోతి, పిల్ల కోతిపై గ్రామస్తులు మమకారాన్ని చాటారు.

వానరంపై మానవత్వం చాట్టుకున్న చింతకాని గ్రామస్థులు
X

దిశ చింతకాని: చింతకాని మండల కేంద్రంలోని రామాలయం సెంటర్ బజార్ లో శనివారం విచిత్ర సంఘటన జరిగింది. విద్యుత్ షాక్ తో మృతిచెందిన తల్లి కోతి, పిల్ల కోతిపై గ్రామస్తులు మమకారాన్ని చాటారు. ఇంటి మనిషి చనిపోతే ఎలా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారో అదే తరహాలో రామాలయం బజార్ లోని ప్రజలు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. తల్లి పిల్ల కోతి మృతి పై ప్రజలు సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Next Story