మూడో దశ పోలింగ్ కు సిద్ధం చేస్తున్న అధికార యంత్రాంగం

by Nallavelli.Anjaneyulu |

దిశ, టేకులపల్లి : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మూడో దశ పోలింగ్ ఈనెల 17న నిర్వహించుచున్న

మూడో దశ పోలింగ్ కు సిద్ధం చేస్తున్న అధికార యంత్రాంగం
X

దిశ, టేకులపల్లి : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మూడో దశ పోలింగ్ ఈనెల 17న నిర్వహించుచున్న సందర్భంలో అధికార యంత్రాంగం పోలింగ్ ఏర్పాటుపై కసరత్తు మొదలుపెట్టారు. సహాయ జిల్లా ఎన్నికల అధికారి బైరు మల్లేశ్వరి, టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్ఐ ఆలకుంట రాజేందర్ 36 గ్రామ పంచాయతీలకు పోలింగ్ ఏర్పాట్లకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. టేకులపల్లి మండలానికి 312పోలింగ్ కేంద్రాలు, 750 పైగా ఎన్నికల సిబ్బంది నియమించినట్టు తెలిసింది. 100 కు పైగా పోలీస్ సిబ్బంది నియమించినట్లు తెలిపారు. కార్యక్రమం లో జీహెచ్ఎస్ ఇన్ చార్జీ హెచ్ఎం స్వరూప పాల్గొన్నారు.

Next Story