మండలంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

by velandi.Saikiran |   (  Updated:2025-09-06 13:53:49  IST  )

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని రైతు భవనం నందు శనివారం వివిధ పాఠశాలల్లో చెందిన

మండలంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
X

దిశ, ఏన్కూర్ : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని రైతు భవనం నందు శనివారం వివిధ పాఠశాలల్లో చెందిన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం జ‌రిగింది. విద్యతోనే ప్రతి ఒక్కరూ రాణించటం జరుగుతుందని.... విద్య నేర్పిన‌ గురువును, జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎన్నటికీ మరవకూడదని పలువురు ఉపాధ్యాయులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Next Story