- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘనంగా సూర్య విక్రమాదిత్య జన్మదిన వేడుకలు
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రివర్యులు భట్టి విక్రమార్క పెద్ద కుమారుడు సూర్య విక్రమాదిత్య పుట్టినరోజును ఘ

దిశ చింతకాని: మండల యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉప ముఖ్యమంత్రివర్యులు భట్టి విక్రమార్క పెద్ద కుమారుడు సూర్య విక్రమాదిత్య పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో బాణ సంచాలు కాల్చి, మిఠాయిలు పంచి, కేక్ కట్ చేసి సూర్య విక్రమాదిత్య కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతకాని మండల పార్టీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వరరావు, చింతకాని మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కంచుమర్తి రామకృష్ణ,మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మడపల్లి భాస్కర్,చింతకాని మండల అధికారి ప్రతినిధి కూరపాటి కిషోర్,చింతకాని మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోటకూరి ప్రగతి, మైనార్టీ సేల్ అధ్యక్షుడు పాషా, సేవాదాల్ అధ్యక్షుడు సతీష్, చింతకాని మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రవికుమార్ పాషా మాజీ ఎంపీటీసీలు ఓర్సు వీరభద్రం, బొర్రా ప్రసాదరావు, కాంగ్రెస్ మండల నాయకులు నాగార్జున, ఆవుల నాగేశ్వరరావు కోటేశ్వరరావు,నెల్లూరు కోటేశ్వరరావు,ఆలస్యం బసవయ్య తదితరులు పాల్గొన్నారు.






