- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ రాష్ట్రానికి కేసీఆర్ పాలనే శ్రీ రామరక్ష
ఈ రాష్ట్రానికి కేసీఆర్ పాలనే శ్రీ రామరక్ష అని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ అన్నారు.

X
దిశ, టేకులపల్లి : ఈ రాష్ట్రానికి కేసీఆర్ పాలనే శ్రీ రామరక్ష అని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ అన్నారు. టేకులపల్లి మండలంలో గంగారం, చింతోని చిలుక, మేళ్లమడుగు, లచ్చగూడెం, కిష్టారం, కొప్పురాయి, బర్లగూడెం గ్రామపంచాయతీలలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం చేశారు. గంగారాం గ్రామపంచాయతీ సంపత్ నగర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కారు గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీలో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొమ్మల వరప్రసాద్, ప్రధాన కార్యదర్శి బోడ బాలు నాయక్, ఉపాధ్యక్షులు చీమల సత్యనారాయణ, రామా నాయక్, కిషన్ నాయక్, సర్పంచులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Next Story






