బంజారాల ఆరాధ్య దైవం సీతల భవానీ ...

by Taduka Kalyani |

బంజారాల ఆరాధ్య దైవం సీతల భవానీ అమ్మవారి ఆశీస్సులు కోరుతూ ఏదులాపురం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ అనిత బోనం మంగళవారం అమ్మవారి కి సమర్పించారు.

బంజారాల ఆరాధ్య దైవం సీతల భవానీ ...
X

దిశ, ఖమ్మం రూరల్: బంజారాల ఆరాధ్య దైవం సీతల భవానీ అమ్మవారి ఆశీస్సులు కోరుతూ ఏదులాపురం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ అనిత బోనం మంగళవారం అమ్మవారి కి సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, గ్రామంలో శాంతి, సుభిక్షాలు నెలకొనాలని అమ్మవారిని ప్రార్థించారు. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి, కౌన్సిలర్లు బానోత్ దివ్య, ప్రసాద్, పల్చంద్ , రంజిత్ నాయక్ కాంగ్రెస్ నాయకులు బానోత్ కిషోర్, మూడు రామ్మూర్తి నాయక్, మూడు నారాయణ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story