- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను ఇండీపెండెంట్ అభ్యర్థి సర్పంచ్నే
by velandi.Saikiran |
నేను ఏ పార్టీ తరపున పోటీ చేసి సర్పంచ్ గా గెలవలేదని సర్పంచ్ బొడ బీమానాయక్ వెల్లడించారు.

X
దిశ, ఖమ్మం రూరల్ : నేను ఏ పార్టీ తరపున పోటీ చేసి సర్పంచ్ గా గెలవలేదని సర్పంచ్ బొడ బీమానాయక్ వెల్లడించారు. స్వతంత్ర్య అభ్యర్థిగానే నిలిచి అందరి ప్రజల అభిమానలతో గెలిచి స్వతంత్ర్య సర్పంచ్ గా పడమటితండాకు కొనసాగుతున్నానని తెలిపారు. బుధవారం ఏదులాపురం మన్సిపల్ పరిధిలోని వరంగల్క్రాస్ రోడ్ నందు ఆయన విలేకరుల సమావేశం నిర్వహిచారు. ఈ సందర్భంగా సర్పంచ్ బొడ బీమానాయక్ మాట్లాడుతూ.. పంచాయతీ అభివృద్ధే లక్ష్యంగా పనిచేసేందుకు అన్ని పార్టీల సహకారం తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. నా ఫోటోను నా ప్రమేయం లేకుండా ఏ పార్టీ వారు వాడుకొవద్దని ఆయన స్పష్టం చేశారు.
Next Story






