- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువతిని వేధిస్తున్న RMP డాక్టర్..ప్రైవేట్ ఫోటోలు తీసి !
by velandi.Saikiran |
బ్లాక్ మెయిల్ చేస్తూ వేధిస్తున్న ఆర్ఎంపీపై రేలకాయలపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి శుక్రవారం కారేపల్లి

X
దిశ, కారేపల్లి రూరల్: బ్లాక్ మెయిల్ చేస్తూ వేధిస్తున్న ఆర్ఎంపీపై రేలకాయలపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి శుక్రవారం కారేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఏన్కూరు గ్రామానికి చెందిన ఓ ఆర్ఎంపీ కొంతకాలంగా అదే గ్రామంలో విధులు నిర్వహిస్తున్నారు. వృత్తిలో భాగంగా ఓ యువతితో పరిచయం ఏర్పర్చుకున్నాడు. ఆమెతో సన్నిహితంగా దిగిన ఫోటోలను తీసుకున్నాడు. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. లేదంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని రెచ్చిపోతున్నాడు. ఇక ఈ వేధింపులు తట్టుకోలేక కారేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది బాధిత యువతి. ఇక ఈ ఘటనపై కారేపల్లి ఎస్సై గోపి ఆధ్వర్యంలో విచారణ జరుగోందని సమాచారం.
- Tags
- RMP doctor
- woman
Next Story






