దిశ క‌థ‌నానికి స్పంద‌న‌.. ప్ర‌కృతి వ‌నాలు 'క్లీన్'

by Ratna Kumari |

దిశ, లక్ష్మీదేవిపల్లి : సర్పంచ్ ల‌ పాలన ముగియడంతో పంచాయతీలో సుమారు రెండేళ్లపాటు అభివృద్ధి ఇతర

దిశ క‌థ‌నానికి స్పంద‌న‌.. ప్ర‌కృతి వ‌నాలు క్లీన్
X

దిశ, లక్ష్మీదేవిపల్లి : సర్పంచ్ ల‌ పాలన ముగియడంతో పంచాయతీలో సుమారు రెండేళ్లపాటు అభివృద్ధి ఇతర కార్యక్రమాలు ఏవి ముందుకు సాగలేదు దీంతో పంచాయతీలు ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాల నిర్వహణ కూడా అంతంతమాత్రంగానే ఉంది అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ప్రకృతి వనాలన్నీ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలగా మారాయి అధికార లక్ష్యాన్ని తెలియజేస్తూ ఇటీవల దిశ దినపత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది ఈ కథనానికి లక్ష్మీదేవి పల్లి మండలం నుండి అధికారులు స్పందించారు నూతన సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులు అందరూ కలిసి పల్లె ప్రకృతి వనంలో ఉన్న చెత్తాచెదాలంతో పాటు మందు సీసాలను ఇతర వ్యర్ధాలను తొలగించి శుభ్రం చేశారు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

Next Story