రోడ్డు ప్రమాదంలో రామాలయం ఉద్యోగి మృతి..

by Kodari Anjali |

భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో రికార్డు అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కటకం రామిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

రోడ్డు ప్రమాదంలో రామాలయం ఉద్యోగి మృతి..
X

దిశ, భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో రికార్డు అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కటకం రామిరెడ్డి శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విలీన గ్రామం నెల్లిపాక వద్ద ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న రామిరెడ్డి ని సి ఆర్ పి ఎఫ్ కు చెందిన వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కొరకు భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది.

Next Story