- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ ఎన్నికలు..తొలి నామినేషన్ దాఖలు
ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా బుధవారం అధికారులు నామినేషన్లను స్వీకరించారు.

X
దిశ, ఖమ్మం రూరల్ : ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా బుధవారం అధికారులు నామినేషన్లను స్వీకరించారు. తొలిరోజైన 23వ వార్డుకు పోకబత్తిని అనిత నామినేషన్ దాఖాలు చేశారు. అనిత తన నామినేషన్ను స్థానిక కాంగ్రెస్ నాయకులు తోట చిన వెంకటరెడ్డి, వార్డు ఇంచార్జీ వంటికొమ్మలు శ్రీనివాసరెడ్డి లతో వచ్చి ఆర్వోకు నామినేషన్ వేశారు. మొత్తం 32 వార్డులకు గాను 13 కేంద్రాల్లో నామినేషన్లను స్వీకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రాజకీయపార్టీలు తొలిరోజు కావడంతో ఇంకా నామినేషన్ల పక్రీయవేగవంతం కాలేదు. నామినేషన్లు ఇంకా రెండు రోజులే సమయం ఉండటంతో రాజకీయ పార్టీ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సిద్దం చేసుకుంటున్నారు. కాగా తొలి రోజున రెండు నామినేషన్లు దాఖలు అయ్యాయి.
Next Story






