- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నికల సిత్రాలు.. కల్లూరు మున్సిపాలిటీ 72 మంది పోటీ
త్తుపల్లి, కల్లూరు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ముగిసింది. సత్తుపల్లి మున్సిపాలిటీ 23 వార్డులకు గాను 84 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

సత్తుపల్లి, కల్లూరులో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
బరిలో నిలిచిన 156మంది అభ్యర్థులు
దిశ, సత్తుపల్లి : సత్తుపల్లి, కల్లూరు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ముగిసింది. సత్తుపల్లి మున్సిపాలిటీ 23 వార్డులకు గాను 84 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సత్తుపల్లి మున్సిపాలిటీ మొత్తం 159 మంది అభ్యర్థులు 124 నామినేషన్లు దాఖలు చేయగా, నామినేషన్ ముగిసే సమయానికి 84 మంది అభ్యర్థులు ఖరారు. అందులో సత్తుపల్లి మున్సిపాలిటీలో పోటీ చేయుచున్న ప్రధాన పార్టీలు బిజెపి 22, సిపిఐ 1, కాంగ్రెస్ 23, బీఆర్ఎస్ 22, ఇతర రాష్ట్రాల్లో నమోదైన పార్టీల తరఫున 6. ఇండిపెండెంట్ 10. మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు,
కల్లూరు మున్సిపాలిటీ 72 మంది పోటీ
కల్లూరు మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను 159.నామినేషన్ దాఖలు కాగా 129. మంది అభ్యర్థులకు గాను మంగళవారం నామినేషన్ ముగిసేటప్పటికీ 72 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు, కల్లూరు మున్సిపాలిటీ లో 20 వార్డులు గాను ప్రధాన పార్టీలు బీఎస్పీ, 03, బిజెపి 16, కాంగ్రెస్ 20, బీఆర్ఎస్ 20, ఇతర రాష్ట్రాల్లో నమోదైన పార్టీలు 05, ఇండిపెండెంట్ 08, వార్డుల్లో బరిలో ఉన్నారు, సత్తుపల్లి ,కల్లూరు మున్సిపాలిటీలో మొత్తం 156 మంది అభ్యర్థులు కౌన్సిలర్లు నిలిచారు.






