- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Medical courses :మెడికల్ కాలేజీలో కొత్త కోర్సులు
by Sridhar Babu |
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని నవభారత్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కొత్త కోర్సులను ప్రవేశ పెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.

X
దిశ, కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని నవభారత్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కొత్త కోర్సులను (Medical courses)ప్రవేశ పెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. డీఎంఎల్ టీ 30 సీట్లకు, డయాలసిస్ టెక్నీషియన్ కోసం 30 సీట్ల భర్తీకి అనుమతి లభించింది. ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకునేవారు ఇంటర్మీడియట్ బైపీసీ (Intermediate Bpc)చేసి ఉండాలి.
లేకుంటే ఎంపీసీ అదనపు గ్రూపుల వారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కొత్త కోర్సులకు ఈనెల 31వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజ్ కుమార్ తెలిపారు. దరఖాస్తు రుసుము వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
- Tags
- Medical courses
Next Story






