- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
electric shock : మున్సిపల్ కార్మికుడికి విద్యుత్ షాక్..
విద్యుత్ లైన్ కు మరమ్మతులు చేస్తూ మున్సిపల్ కార్మికుడు దుర్గాప్రసాద్ కరెంట్ షాక్ కు గురయ్యాడు.

X
దిశ, కొత్తగూడెం : విద్యుత్ లైన్ కు మరమ్మతులు చేస్తూ మున్సిపల్ కార్మికుడు దుర్గాప్రసాద్ కరెంట్ షాక్ కు గురయ్యాడు. గురువారం కొత్తగూడెంలోని 12వ వార్డులో విద్యుత్ లైన్ కు మరమ్మతులు చేస్తుండగా కరెంటు పోల్ పైన ఉన్న మున్సిపల్ కార్మికుడు దుర్గాప్రసాద్ కి ప్రమాదవశాత్తు కరెంట్ షార్ట్ తగిలి తీవ్రగాయాలయ్యాయి.
వెంటనే మున్సిపల్ సిబ్బంది క్షతగాత్రుడిని చికిత్స కోసం కొత్తగూడెం జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించారు. దుర్గా ప్రసాద్ ని మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తరలించనున్నట్లు వైద్యులు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్ దామోదర్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పరామర్శించారు.
Next Story






