- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోడల్ పోలింగ్ బూత్ లు ఇవే..!
by Batti.Sumithra |
కల్లూరు మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో 94, 95 పోలింగ్ బూత్ లను అత్యంత సుందరంగా, మోడల్ పోలింగ్ బూత్ ల లాగా ఏర్పాటు చేశారు.

X
దిశ, కల్లూరు : కల్లూరు మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో 94, 95 పోలింగ్ బూత్ లను అత్యంత సుందరంగా, మోడల్ పోలింగ్ బూత్ లాగా ఏర్పాటు చేశారు. మండలంలోని 63 పోలింగ్ బూత్ లలో 630 మంది సిబ్బంది తమ విధులను నిర్వర్తిస్తారని, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మండల నోడల్ అధికారి రవికుమార్ తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా ఓటర్ స్లిప్, గుర్తింపు కార్డును తీసుకొచ్చి ఓటు వినియోగించుకోవాలని కోరారు.
Next Story






