- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నూతన రేషన్ షాపు ను ప్రారంభించిన ఎమ్మెల్యే
by Taduka Kalyani |
సత్తుపల్లి మున్సిపల్ పరిధిలోని రాజీవ్ కాలనీ లో నూతన రేషన్ షాపు ను ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ప్రారంభించారు.

X
దిశ,సత్తుపల్లి : సత్తుపల్లి మున్సిపల్ పరిధిలోని రాజీవ్ కాలనీ లో నూతన రేషన్ షాపు ను ప్రారంభించి, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ లబ్ధిదారులకు స్వయంగా రేషన్ షాపు నందు సన్న బియ్యం రేషన్ కార్డ్ లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ కమిషనర్ కె. నరసింహ, మున్సిపల్ చైర్మన్ రిహన బేగం కమల్ పాషా,సత్తుపల్లి ఏఏం సి చైర్మన్ దోమ ఆనంద్, మున్సిపల్ కౌన్సిలర్స్ తోట సుజాల రాణి, నసిమా షరీఫ్, హకీమ్, పట్టణ అధ్యక్షులు గాదె చెన్నారావు, మున్సిపల్ ఏఈ సీనియర్ బొంతు వేణు, విరివాడ భూషణం, రాజీవ్ కాలనీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, రేషన్ డీలర్స్, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story






