- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంచాయతీ అభ్యర్థులను ప్రకటించిన మంత్రి పొంగులేటి
by velandi.Saikiran |
మండలంలోని రెండు గ్రామ పంచాయతీలకు అభ్యర్థులను ప్రకటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అనంతరం వారిని

X
దిశ, కూసుమంచి: మండలంలోని రెండు గ్రామ పంచాయతీలకు అభ్యర్థులను ప్రకటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అనంతరం వారిని సన్మానించారు. బిసి రిజర్వేషన్లు కావడంతో ఇద్దరు అభ్యర్థులకు కలిసి వచ్చింది. ధర్మాతండా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కుమ్మరికుంట్ల నాగరాజు అనే వ్యక్తికి పోటీ చేసే అవకాశం కలిసి వచ్చింది. అదే విధంగా మంగలితండాలో కూడా బీసీ రిజర్వేషన్ వచ్చింది. అనిత అనే మహిళ ఒక్కరే ఉండటంతో ఆమెకు కూడా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కలిసి వచ్చింది. కాగా ఇద్దరు అభ్యర్థులను మంత్రి పొంగులేటి అధికారికంగా ప్రకటించారు.
Next Story






