- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైటెక్ బస్సులో గంజాయి తరలింపు
by Sridhar Babu |
భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న రాజధాని బస్సులో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

X
దిశ, జూలూరుపాడు : భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న రాజధాని బస్సులో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం పోలీస్ స్టేషన్ ఎదుట పోలీసులు సాధారణ తనిఖీలు చేపట్టారు. భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో తనిఖీ నిర్వహించగా అనుమానాస్పదంగా కనిపించిన రెండు బ్యాగులను పరిశీలించగా గంజాయి లభ్యమైంది. ఆర్టీసీ బస్సులో గంజాయి రవాణా ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Next Story






