ఆయుధాలు అప్పగిస్తాం...కూంబింగ్ ఆపండి

by velandi.Saikiran |   (  Updated:2025-10-07 14:32:03  IST  )

మావోయిస్టు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోను తీసుకున్న సాయుధ పోరాటాన్ని త్యజించాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, మా

ఆయుధాలు అప్పగిస్తాం...కూంబింగ్ ఆపండి
X

దిశ, భద్రాచలం : మావోయిస్టు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోను తీసుకున్న సాయుధ పోరాటాన్ని త్యజించాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, మాడ్ డివిజన్ కమిటీ కార్యదర్శి రాణిత పేరుతో మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారు. మావోయిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో, అవకాశలు వినియోగించుకోవడంలో, తగు నిర్ణయాలు తీసుకోవడంలో మావోయిస్టు సెంట్రల్ కమిటీ విఫలం అయింద‌ని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 15 వ తేదీ లోపు ఆయుధాలు అప్పగిస్తామ‌ని, అప్పటి వరకూ భద్రతా బలగాల కూంబింగ్ ఆపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను లేఖలో కోరారు.





Next Story