- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చింతకాని పంచాయితీ కైవసం చేసుకున్న కిలారు
by velandi.Saikiran |
చింతకాని మండల కేంద్రంలోని సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కిలారు మనోహర్ బాబు విజయం సాధించారు

X
దిశ, చింతకాని: చింతకాని మండల కేంద్రంలోని సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కిలారు మనోహర్ బాబు విజయం సాధించారు. గురువారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి పార్టీలను చిత్తు చేస్తూ 300 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. గ్రామ పంచాయతీ వార్డులలోనూ ఏడు కైవసం చేసుకొని చింతకాని మండల కేంద్రంలో చరిత్ర సృష్టించారు.
Next Story






