- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
13న దమ్మపేటలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండల కేంద్రంలో ఈనెల 13న సీఎం కేసీఆర్ పాల్గొనున్న సమాచారం.

X
దిశ, అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండల కేంద్రంలో ఈనెల 13న సీఎం కేసీఆర్ పాల్గొనున్న సమాచారం. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ అశ్వారావుపేట అభ్యర్థి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఎన్నికల నియోజకవర్గ ఇంచార్జ్ ఉప్పల వెంకటరమణ లకు శనివారం సాయంత్రం తెలంగాణ భవన్ నుండి సమాచారం అందినట్లుగా తెలిసింది. సభ వేదిక, నిర్వహణపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే కేసీఆర్ అశ్వారావుపేట నియోజకవర్గానికి రావడం తొలిసారి కావడం విశేషం.
Next Story






