ఘ‌నంగా కేసీఆర్ జ‌న్మ‌దిన వేడుక‌లు

by Nallavelli.Anjaneyulu |

తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించడమే కాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి పథాన పయనింప జేసిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన వేడుకలు కార్పొరేషన్ పరిధిలోని 34వ డివిజన్లో ఘనంగా నిర్వహించారు.

ఘ‌నంగా కేసీఆర్ జ‌న్మ‌దిన వేడుక‌లు
X

దిశ, పాల్వంచ టౌన్ : తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించడమే కాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి పథాన పయనింప జేసిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన వేడుకలు కార్పొరేషన్ పరిధిలోని 34వ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఎల్లకాలం చల్లగా ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలిందర్, శశి, నెహ్రూ, రాజు, రాజశేఖర్, కిరణ్, చంటి, కిషోర్, రాజేష్, భట్టు శ్రీను, గణేష్, పవన్, కుమార్, జగన్, దిలీప్, చరణ్, కన్నా, శ్యాం, హరి, శ్రీహరి, శ్రీను చౌదరి, నరేందర్, పండు పాల్గొన్నారు.

Next Story