- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేషనల్ వాలీబాల్ పోటీలకు కల్లూరు గురుకుల విద్యార్థి
by velandi.Saikiran |
కల్లూరు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల బొడ్డు అంబిక రాష్ట్ర స్థాయి

X
దిశ, కల్లూరు: కల్లూరు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల కల్లూరు కేంద్రంగా ఫస్ట్ ఎంఈసీ చదువుతున్న బొడ్డు అంబిక రాష్ట్ర స్థాయి అండర్–19 వాలీబాల్ పోటీల్లో విశేష ప్రతిభ కనబరచి నేషనల్ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైంది. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరగనున్న నేషనల్ వాలీబాల్ పోటీల్లో ఆమె రాష్ట్ర ప్రతినిధిగా పాల్గొననుంది.
ఇప్పటి వరకు 5 స్టేట్ మీట్స్, మూడు నేషనల్స్‌లో పాల్గొని మూడు మెరిట్ సర్టిఫికేట్లు, రెండు పార్టిసిపేషన్ సర్టిఫికేట్లు సాధించింది అంబిక. ఇక అంబికకు మార్గదర్శకత్వం అందించిన పీఈటి పద్మ, పీడీ త్రివేణి లను ప్రిన్సిపల్ పి. కనకదుర్గ సిబ్బంది ఆమెను ప్రశంసించారు. విద్యార్థి అంబిక ప్రతిభ గురుకుల విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని ప్రిన్సిపల్ కనకదుర్గ తెలిపారు.
Next Story






