- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేదోళ్లంటే అలుసెందుకు..ప్రభుత్వ విప్ రేగా
గుడిసెలో వుండే పేదోళ్లంటే ఎందుకు కొందరు అధికారులకు అలుసని ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మండిపడ్డారు. మణుగూరు సింగరేణి ఇల్లందు గెస్ట్ హౌస్ లో నియోజకవర్గ స్థాయి

X
దిశ,మణుగూరు : గుడిసెలో వుండే పేదోళ్లంటే ఎందుకు కొందరు అధికారులకు అలుసని ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మండిపడ్డారు. మణుగూరు సింగరేణి ఇల్లందు గెస్ట్ హౌస్ లో నియోజకవర్గ స్థాయి అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు గుడిసెలో వుండే వాళ్ళకి వేలకి వేలు జరిమానాలు వేస్తే ఎక్కడ నుండి తెచ్చి కడతారని ప్రశ్నించారు.విద్యుత్ శాఖ పనితీరుపై కొంత అసహనం వ్యక్తం చేశారు.పినపాక నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో ప్రజలనుండి ఎటువంటి ఫిర్యాదులు రావద్దన్నారు.
Next Story






