- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాలెంట్ టెస్ట్ జయప్రదం చేయండి
by velandi.Saikiran |
పెనుబల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం జరగనున్న మండల స్థాయి టాలెంట్ టెస్ట్ పోటీలను విజయవంతం

X
దిశ, పెనుబల్లి: పెనుబల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం జరగనున్న మండల స్థాయి టాలెంట్ టెస్ట్ పోటీలను విజయవంతం చేయాలని రాష్ట్ర కమిటీ సభ్యులు సత్తెనపల్లి నరేష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థి యువతలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసే పద్ధతుల్లో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాలను రూపొందించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగే ఈ కార్యక్రమంలో విద్యార్థులు యువతి యువకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి భూక్య ప్రసాద్, అధ్యక్షులు కలకోట అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
Next Story






