- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలి
by velandi.Saikiran |
టేకులపల్లి మండల కమిటీ సమావేశం మండల అధ్యక్షులు మూడు బిచ్చు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు

X
దిశ , టేకులపల్లి: టేకులపల్లి మండల కమిటీ సమావేశం మండల అధ్యక్షులు మూడు బిచ్చు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మూడు బిచ్చు, ఈసం మహేష్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేసారు. అలాగే కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ ఏడో తారీఖున హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన భవన్లో జరుగు రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి డి. ప్రసాదు.నాయకులు కనకా ల అన్నాజీ, కత్తుల ఎర్రయ్య ,మాలోతు తార్య, జినకా ప్రసాద్,దుర్గ, రాజేశ్వరి,బాబు, అన్నాజీ ,సంపత్ ,మాడే వెంకటేశ్వర్లు, జంపన్న ,లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Next Story






