మంత్రి తుమ్మలకు అపురూప బహుమతి

by velandi.Saikiran |

ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బంగారు ఉంగ‌రం బహుమతిగా అందజేశారు.

మంత్రి తుమ్మలకు అపురూప బహుమతి
X

దిశ, దమ్మపేట : తెలంగాణ మంత్రి తుమ్మలకు అపురూప బహుమతి అందించారు ఆయిల్ ఫామ్ రైతులు. లింగాలపల్లి గ్రామంలో జరిగిన రాష్ట్ర ఆయిల్ ఫామ్ రైతుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బంగారు ఉంగ‌రం బహుమతిగా అందజేశారు. అనంత‌రం మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పామాయిల్ రైతులు ఘనంగా సన్మానించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆయన చేస్తున్న నిరంతర కృషికి అభిమానంగా బంగారపు ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చారు. రైతులు చూపిన ఈ ఆత్మీయతకు మంత్రి తుమ్మల సంతోషం వ్యక్తం చేశారు.

Next Story