1.12 ల‌క్ష‌లు ప‌లికిన గణేష్ లడ్డూ

by velandi.Saikiran |

మండలంలోని రికార్డు స్థాయిలో గ‌ణేష్ ల‌డ్డూ వేలం జ‌రిగింది. మండలములోనే రికార్డ్ స్థాయిలో 1 లక్ష 12 వేల 316 రూపాయలు

1.12 ల‌క్ష‌లు ప‌లికిన గణేష్ లడ్డూ
X

దిశ, తల్లాడ: మండలంలోని రికార్డు స్థాయిలో గ‌ణేష్ ల‌డ్డూ వేలం జ‌రిగింది. మండలములోనే రికార్డ్ స్థాయిలో 1 లక్ష 12 వేల 316 రూపాయలు ప‌లికింది గ‌ణేష్ లడ్డు. కొత్త మిట్టపల్లిలో వినాయక విగ్రహం ఏర్పాటు చేయడంతో నూతనకల్ గ్రామానికి చెందిన నల్లజాల శ్రీనివాసరావు సుజాత దంపతులు రికార్డ్ స్థాయిలో 12 కేజీల లడ్డును కైవసం చేసుకున్నారు. ఇక ఈ స్థాయిలో ల‌డ్డు ప‌ల‌క‌డం మండ‌లంలోనే ఇది తొలిసారి అని స్థానికులు చ‌ర్చించుకుంటున్నారు.

Next Story