- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి సంభాని
by Batti.Sumithra |
గురువారం ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ ని కలిసి బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించగా ఆయన సానుకూలంగా స్పందించారు.

X
దిశ, కల్లూరు : గురువారం ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ ని కలిసి బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా సన్భాని చంద్రశేఖర్ మాట్లాడుతూ తన 50 ఏళ్ల కాంగ్రెస్ జీవితానికి కాంగ్రెస్ పార్టీలో తనకు అన్యాయం జరిగిందని, తాను ఖమ్మం జిల్లాతో పాటు సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గెలుపునకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పాలపు రామారావు, జడ్పీటీసీ కట్ట అజయ్ బాబు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దుర్గాప్రసాద్, మండల ఎంపీటీసీ కొండూరు కిరణ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.
Next Story






