- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, కరకగూడెం: మండల కేంద్రమైన కరకగూడెం ఎస్సై బదిలీ అయ్యారు. దీంతో నూతన ఎస్సైగా పివి నాగేశ్వరావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్ఐ రాజేందర్ టేకులపల్లి స్టేషన్ కు బదిలీ కావడంతో.. భద్రాచలం టౌన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న..పి lవి నాగేశ్వరావు కరకగూడెం ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై పి వి నాగేశ్వరావు మాట్లాడుతూ.. లా అండ్ ఆర్డర్ పై ప్రత్యేకంగా నిఘా ఉంచడం జరుగుతుందన్నారు. చోరీల నియంత్రణకు, జూదం, పేకాట, కోడి పందాలు తదితరాల నియంత్రణపై ఉక్కుపాదం మోపిన జరుగుతుందని తెలిపారు. నాటు సారా తయారీ, అమ్మకాలు జరగకుండా గట్టి జాగ్రత్తలు వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్బంగా పోలీసు సిబ్బంది నూతన ఎస్‌ఐకి శుభాకాంక్షలు తెలిపారు.
Next Story






