- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీతారామ లిఫ్ట్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు సాగర్ కాలువకు మళ్లింపు
by Kodari Anjali |
నారుమడులకు గోదావరి జలాలు ఊరట కలిగించాయి.

X
దిశ, ఏన్కూర్: సాగునీటి కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, రైతుకు వెన్నుదన్నుగా నిలిచిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు స్వతహాగా రైతు కావడంతో గోదావరి జలాలను సీతారామ లెఫ్ట్ కెనాల్ ద్వారా సాగర్ కాలువకు నీళ్లు మల్లింపు ప్రక్రియ చేపట్టడంతో రైతులు వరి నారు మళ్లు పోసుకోవడానికి ఉపయోగకరంగా ఉంది. ప్రస్తుతం కృష్ణా జలాలు సాగర కాలువకు రాకపోవడంతో రైతులు బోరుబావులపై ఆధారపడి ఉండటంతో సాగర్ ఆయకట్టు రైతులకు కొంచెం ఇబ్బందికర పరిస్తితులు ఎదురవుతున్నాయి. సీతారామ లెఫ్ట్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు సాగరకాలంలోకి వచ్చి కలవడంతో రైతులకు ఊరట కలిగించినట్ల అయింది. ప్రస్తుతం గోదావరి జలాలు రైతుల అవసరాలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
Next Story






