- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > ఖమ్మం > Disha Effect : దిశ ఎఫెక్ట్ ...వీఎం బంజర్ బస్టాండ్ లోకి దారేది కథనానికి స్పందన
Disha Effect : దిశ ఎఫెక్ట్ ...వీఎం బంజర్ బస్టాండ్ లోకి దారేది కథనానికి స్పందన
by Sridhar Babu |
వీఎం బంజర్ బస్టాండ్ లోకి దారేది...? అనే వార్త ను దిశ వెబ్ లింకు ద్వారా సోషల్ మీడియాలో ప్రచారం అవ్వటంతో వెంటనే ఖమ్మం రీజినల్ డీవీఎం గా పనిచేస్తున్న పవిత్ర స్పందించారు.

X
దిశ,సత్తుపల్లి : వీఎం బంజర్ బస్టాండ్ లోకి దారేది...? అనే వార్త ను దిశ వెబ్ లింకు ద్వారా సోషల్ మీడియాలో ప్రచారం అవ్వటంతో వెంటనే ఖమ్మం రీజినల్ డీవీఎం గా పనిచేస్తున్న పవిత్ర స్పందించారు. బస్టాండ్ ఆక్రమణ గురించి, బస్టాండ్ లోపలికి వెళ్లేందుకు ప్రయాణికులు పడుతున్న ఇబ్బందుల గురించి దిశ వెబ్ లింక్ లో కథనం సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో ఖమ్మం రీజినల్ డీజీఎం స్పందిస్తూ సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చినందుకు దిశ పత్రిక యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. సమస్యలు పరిష్కరించడానికి వెంటనే చర్యలు ప్రారంభిస్తామని ఆమె తెలిపారు.
- Tags
- Disha Effect
Next Story






