వ్య‌క్తి అదృశ్యం

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, ఆళ్ల‌ప‌ల్లి : వ్య‌క్తి అదృశ్య‌మైన సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. కుటుంబ

వ్య‌క్తి అదృశ్యం
X

దిశ‌, ఆళ్ల‌ప‌ల్లి : వ్య‌క్తి అదృశ్య‌మైన సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. కుటుంబ స‌భ్యులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఆళ్ల‌ప‌ల్లి మండ‌ల ప‌రిష‌త్ కార్యాల‌యంలో ఈజీఎస్ విభాగంలో కాంట్రాక్ట్ బేసిక్ కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్ గా ప‌ని చేస్తున్న అన్నం దేవుల రామ్మోహ‌న్ (45). ఇత‌ను 5 రోజుల నుంచి క‌నిపించ‌డం లేద‌ని ఆళ్ల‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ లో కుటుంబ స‌భ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు అదృశ్య‌మైన‌ట్టు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.

Next Story