- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దమ్మున్న పత్రిక 'దిశ'.. నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
by Ratna Kumari |
దిశ, కొత్తగూడెం టౌన్: నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తూ ప్రజల పక్షాన పోరాడుతున్న దమ్మున్న పత్రిక 'దిశ' అని

X
దిశ, కొత్తగూడెం టౌన్: నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తూ ప్రజల పక్షాన పోరాడుతున్న దమ్మున్న పత్రిక 'దిశ' అని సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా అన్నారు. 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆదివారం సీపీఐ జిల్లా కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. అనంతరం దిశ జిల్లా స్టాపర్ రాగళ్ల ప్రవీణ్ కుమార్, పట్టణ, మండల విలేకరులకు పత్రిక యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తమ కథనాల ద్వారా ప్రభుత్వానికి ఏ కరువు పెడుతూ వాటి పరిష్కారానికి తమ వంతు బాధ్యత వహించడం ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజి కౌన్సిలర్ యూసుఫ్, లక్కినేని సురేందర్, దిశ కొత్తగూడెం టౌన్ రిపోర్టర్ ఖాజా మొహినుద్దీన్, లక్ష్మీదేవిపల్లి రిపోర్టర్ సురేందర్ పాల్గొన్నారు.
Next Story






