- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామాలయం ఈ ఓ గా బాధ్యతలు చేపట్టిన దామోదర్ రావు
by velandi.Saikiran |
భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామివారి దేవస్థానం నూతన కార్యనిర్వాహణాధికారిగా దామోదర్ రావు శుక్రవారం బాధ్యతలు

X
దిశ, భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామివారి దేవస్థానం నూతన కార్యనిర్వాహణాధికారిగా దామోదర్ రావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఈ ఓ గా విధులు నిర్వహించిన రమాదేవి వేములవాడ ఈ ఓ గా బదిలీ అయ్యారు. కాగా నూతన ఈ ఓ దామోదర్ రావు కు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ సిబ్బంది పుష్ప గుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
Next Story






