- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికార పార్టీకి చుక్కెదురు, సీపీఐ జోరు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియల భాగంగా ఆదివారం రెండో విడత పోలింగ్ జరిగింది. చుంచుపల్లి మండలంలో జ

X
దిశ, చుంచుపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియల భాగంగా ఆదివారం రెండో విడత పోలింగ్ జరిగింది. చుంచుపల్లి మండలంలో జరిగిన పోలింగ్ ఫలితాలను ఆదివారం రాత్రి అధికారులు వెల్లడించారు. మొత్తం 18 పంచాయతీలకు గాను ఒక పంచాయతీ సిపిఐ ఖాతాలో ఏకగ్రీవం రూపంలో పడింది. ఇక ఏడు పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, మొత్తం ఎనిమిది పంచాయతీలను సిపిఐ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. మిగిలిన పది పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీకి ఆరు బీఆర్ఎస్ పార్టీకి నాలుగు పంచాయితీలు దక్కాయి.
- సర్పంచులుగా గెలిచిన అభ్యర్థుల వివరాలు
- రామాంజనేయ కాలనీ :సిపిఐ సరితా ఠాగూర్
- వెంకటేశ్వర కాలనీ : బిఆర్ఎస్ సరిత తేజావత్
- బాబు క్యాంప్ : సిపిఐ నునావత్ కుమారి
- ఎన్ కె నగర్ : బిఆర్ఎస్ బి శ్రీకాంత్
- విద్యానగర్ కాలనీ :సిపిఐ బి శాంతి
- చుంచుపల్లి తండా : కాంగ్రెస్ వీరన్న
- నంద తండా : బిఆర్ఎస్ బలరాం
- పెనుబల్లి :సీపీఐ రెడ్డి సుజాత
- ప్రశాంతి నగర్:సిపిఐ వాడే రాములు
- త్రీ ఇన్ క్లైన్: కాంగ్రెస్ ప్రవళిక ఈసం
- ఫోర్ ఇంక్లైన్ :సిపిఐ అజ్మీర సింధు
- ధన్బాద్ : బిఆర్ఎస్ గుగులోత్ జ్యోతి
- గౌతమ్ పూర్ : బిఆర్ఎస్ ఎస్ కళ్యాణి
- వెంకటేష్ కని: కాంగ్రెస్ బి రవీందర్
- పెనగడప :సిపిఐ సీతారాములు
- అంబేద్కర్ నగర్ : కాంగ్రెస్ స్వాతి
- రాంపురం: కాంగ్రెస్ బాదావత్ అనిత
- రుద్రంపూర్: కాంగ్రెస్ బానోత్ కేస్లీ...
Next Story






