- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార రాష్ట్ర కో కన్వీనర్ గా నియమితులై మొట్టమొదటిసారి గాంధీభవన్లో అడుగుపెట్టిన శ్రీనివాస్ రెడ్డిని ఇల్లందు కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

X
దిశ ,ఇల్లందు : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార రాష్ట్ర కో కన్వీనర్ గా నియమితులై మొట్టమొదటిసారి గాంధీభవన్లో అడుగుపెట్టిన శ్రీనివాస్ రెడ్డిని ఇల్లందు కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ కార్యక్రమంలో సువర్ణపాక సత్యనారాయణ, తాటి భిక్షం, కాకాటి భార్గవ్, ముక్తికృష్ణ, ఎంపీటీసీలు పాయం కృష్ణ ప్రసాద్, పునేం సురేందర్, మండల రాము తదితరులు పాల్గొన్నారు.
Next Story






