- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలింగ్ బూత్‌కు అందుబాటులో బిఎల్‌వో ఉండాలి: అడిషనల్ కలెక్టర్
by Kodari Anjali |
ప్రతి పోలింగ్ బూత్‌కు అందుబాటులో బిఎల్ఓ ఉండాలని అడిషనల్ కలెక్టర్ అన్నారు.

X
దిశ, ఏన్కూర్: ప్రతి పోలింగ్ బూత్‌కు అందుబాటులో బిఎల్ఓ ఉండాలని, ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో భాగంగా ఏన్కూర్ రైతు వేదికలో బిఎల్ లు, బిఎల్‌ఏలు, గ్రామ సర్పంచులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ నెల 25వ తేదీ నుండి బిఎల్ఓలు, బిఎల్‌ఏలు, డోర్ టు డోర్ ప్రోగ్రాం చేపట్టాలని సూచించారు. ఎనిమరేషన్ ఫామ్‌ను తప్పుగా పూర్తి చేయకుండా కూడా తీసుకోవాల్సిన బాధ్యత బిఎల్ఓలు, బిఎల్‌ఎ లదే అని అన్నారు. ప్రతి ఒక్క ఓటరూ బిఎల్ఓ, బిఎల్ఏలకు సహకరించాలని, అదనపు కలెక్టర్ శ్రీజ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, శేషగిరిరావు, ఎంపీడీవో, పి భాగ్యశ్రీ, తదితరులు పాల్గొన్నారు.
Next Story






