- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేదల గురించి ఆలోచించే మనిషి సీఎం
రాష్ట్రంలో పేదల గురించి ఆలోచించే మంచి మనసున్న మనిషి సీఎం కేసీఆర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు.

X
దిశ, నేలకొండపల్లి : రాష్ట్రంలో పేదల గురించి ఆలోచించే మంచి మనసున్న మనిషి సీఎం కేసీఆర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేం దర్ రెడ్డి అన్నారు. నేలకొండపల్లి తిరుమలాపురం, అజయ్ండా, రాజారాంపేట, మడలంలోని కొత్తకొత్తూరు, ముటాపురం, శంకరగిరితండా, రాజేశ్వరపురం గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో కందాళ పాల్గొన్నారు. కారు గుర్తును గెలిపించి ప్రజలకు మళ్లీ సేవ చేసుకునే అవకాశం కల్పించాలని ఆయన కోరారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. కేసీఆర్ను మళ్లీ సీఎం చేసుకునేలా ప్రజలు ఆశీర్వదించాలన్నారు. ఈ ప్రచారంలో ఎంపీపీ వజ్జా రమ్య, ఏఎంసీ చైర్మన్ నంబూరి శాంత, పార్టీ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, పీడీసీ చైర్మన్ నెల్లూరి లీలా ప్రసాదు, కోటి సైదారెడ్డి, శీలం వెంకటలక్ష్మీ, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
Next Story






