రామకృష్ణాపురంలో క్షుద్ర పూజల కలకలం

by velandi.Saikiran |

రామకృష్ణాపురంలో క్షుద్ర పూజల ఘటన కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన భూక్యా భదిలీ ఇంటి వెనుక ఉన్న బాత్రూమ్ వద్ద

రామకృష్ణాపురంలో క్షుద్ర పూజల కలకలం
X

దిశ, కల్లూరు : రామకృష్ణాపురంలో క్షుద్ర పూజల ఘటన కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన భూక్యా భదిలీ ఇంటి వెనుక ఉన్న బాత్రూమ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు శనివారం నిమ్మకాయలు, తాయత్తు, పసుపు, కుంకుమతో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లను ఉంచి వెళ్లారు. స‌ద‌రు ఇంటి వారు దానిని తీసివేయగా, ఆదివారం మళ్లీ అదే ప్రదేశంలో కవర్లో పసుపు, కుంకుమతో కూడిన సామాగ్రిని పెట్టి వెళ్లారు. ఈ ఘటనతో స్థానికులు, గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు.

Next Story