- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బైక్ అదుపుతప్పి: వ్యక్తి మృతి
by Kema Shiva Kumar |
బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందిన ఘటన పాల్వంచ మండలం కొత్తూరు వద్ద శనివారం చోటుచేసుకుంది.

X
దిశ, పాల్వంచ: బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందిన ఘటన పాల్వంచ మండలం కొత్తూరు వద్ద శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొత్తగూడానికి చెందిన ఇద్దరు యువకులు తమ బంధువుల దగ్గరికి వచ్చి వెళ్తుండగా మార్గమధ్యలో ఉలవనూరు వద్ద బైక్ అదుపుతప్పి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మరోకరికి స్వల్ప గాయలు కాగా, అతడిని చికిత్స నిమిత్తం స్థానికులు దగ్గరలో ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






