- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vundavalli Aruna Kumar : రామయ్య సేవలో ఉండవల్లి
భద్రాచలం సీతా రామచంద్ర స్వామివారిని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

X
దిశ, భద్రాచలం : భద్రాచలం సీతా రామచంద్ర స్వామివారిని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ఆలయ విశిష్టతను తెలిపి స్వామి వారి ప్రసాదం అందజేశారు.
Next Story






