- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏ సూపర్‌వైజర్లకు అవగాహన సదస్సు
by Kodari Anjali |
కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏ (బూత్ లెవెల్ ఏజెంట్) సూపర్‌వైజర్ల అవగాహన కార్యక్రమం ఆదివారం జరిగింది.

X
దిశ, ఖమ్మం రూరల్: కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏ (బూత్ లెవెల్ ఏజెంట్) సూపర్‌వైజర్ల అవగాహన కార్యక్రమం ఆదివారం జరిగింది. పాలేరు నియోజకవర్గ పరిధిలోని ఖమ్మం రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాలు, ఏదులాపురం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలకు సూపర్‌వైజర్లుగా నియమితులైన వారికి ఈ సమావేశంలో ‘ఎస్ ఐ ఆర్’ ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పాలేరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమితులైన నాగ సీతారాములు హాజరై అవగాహన కల్పించగా, మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, ముఖ్య నాయకులు పాల్గొని నియమితులైన సూపర్‌వైజర్లకు దిశా నిర్దేశం చేశారు.
Next Story






