అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు

by velandi.Saikiran |

అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు మాజీ కో-అప్షన్ సభ్యులు సైఫ్ ద్దీన్. కులాలు వేరైనా అయ్యప్ప స్వాములకు భిక్ష

అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు
X

దిశ, తిరుమలాయపాలెం: అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు మాజీ కో-అప్షన్ సభ్యులు సైఫ్ ద్దీన్. కులాలు వేరైనా అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేశాడు మండల మాజీ కో-అప్షన్ సభ్యుడు షేక్. సమ్రిన్ సైఫుదీన్. మండలంలోని కొక్కిరేణి గ్రామానికి చెందిన సైఫ్ ద్దీన్, శుక్రవారం 50 మంది అయ్యప్ప స్వాములకు విందు ఏర్పాటుచేశారు. కుటుంబ సభ్యులతో కలిసి భిక్ష చేసి తన భక్తి భావం చాటుకున్నారు.

Next Story