- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెన్ శ్రేణులందరూ సహాయ చర్యల్లో పాల్గొనాలి
ఎడతెరిపి లేకుండా గతకొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయని, ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో నివసించే వారికి కావాల్సిన తక్షణ సహాయ చర్యల్లో ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు పాల్గొనాలని ఆ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పిలుపు నిచ్చారు.

X
దిశ, ఖమ్మం : ఎడతెరిపి లేకుండా గతకొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయని, ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో నివసించే వారికి కావాల్సిన తక్షణ సహాయ చర్యల్లో ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు పాల్గొనాలని ఆ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పిలుపు నిచ్చారు.
ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వనతి సౌకర్యాలు ఏర్పాటు చేయడం, ఆహారం, మంచినీటి సదుపాయం కల్పించడం, వర్షాల కారణంగా జ్వరం, జలుబు తదితర సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రాథమిక చికిత్స అందించడం లాంటి వాటిలో కీలకంగా వ్యవహరించాలని సూచించారు. ఏ ఒక్కరికి కూడా ఇబ్బందులు కలగకుండా తమ వంతు సేవలను అందించాలని కోరారు.
Next Story






