- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అదుపుతప్పి ఆటోను ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి
by samatah |
భద్రాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని మర్రికుంట గ్రామం వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ దుర్మరణం చెందారు.సారపాకకు చెందిన కారు విజయవాడ నుంచి సారపాకకు వెళ్తున్న

X
దిశ-బూర్గంపాడు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని మర్రికుంట గ్రామం వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ దుర్మరణం చెందారు.సారపాకకు చెందిన కారు విజయవాడ నుంచి సారపాకకు వెళ్తున్న క్రమంలో మర్రికుంట గ్రామం వద్ద ఫ్రంట్ టైర్ పగిలి అదుపుతప్పి కూరగాయల లోడుతో ముందు వెళ్తున్న ఆటో ఢీకొట్టింది.దీంతో ఆటోలో ఉన్న కూరగాయలు డ్రైవర్ హనుమంతుపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.సమాచారం అందుకున్న బూర్గంపాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు
Next Story






