- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాలువలో పడి వ్యక్తి మృతి
by Kema Shiva Kumar |
కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన పాల్వంచ మండలం కిన్నెరసాని, గాజులగూడెం గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.

X
దిశ, పాల్వంచ: కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పాల్వంచ మండలం కిన్నెరసాని, గాజులగూడెం గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరల్లో్కి వెళితే.. గట్టాయిగూడెంకు చెందిన మురళి స్నానం చేసేందుకు కన్నెరసాని కాలువలోకి దిగబోతూ ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు పాల్వంచ రూరల్ ఎస్సైకి సమాచారం అందజేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






