- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరి కోయలకు నిప్పు పెడుతూ రైతు మృతి..
మండలంలోని గైగోళ్లపల్లి పరిధిలోని హట్యాతండాకు చెందిన బాధవత్ మున్యానాయక్ (53) అనే రైతు ప్రమాదవశాత్తు మంటలలో చిక్కుకొని మృతి చెందాడు.

X
దిశ, కూసుమంచి : మండలంలోని గైగోళ్లపల్లి పరిధిలోని హట్యాతండాకు చెందిన బాధవత్ మున్యానాయక్ (53) అనే రైతు ప్రమాదవశాత్తు మంటలలో చిక్కుకొని మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మున్యా నాయక్ తన పంట పొలంలోని వరి కోయలకు నిప్పుపెట్టాడు. ఈ క్రమంలో గాలి దుమారంతో ఒక్కసారిగా అతని బట్టలకు మంటలు వ్యాపించి అంటుకోగా అక్కడికక్కడే మృతి చెందాడు. దింతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story






